Friday, July 12, 2019

ఏపిలో టీడిపి ని టార్గెట్ చేస్తున్న బీజేపి..! గుంటూరు లో ఖాళీ కాబోతున్న పార్టీ..?

అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి కష్టాలు ఎదురుకాబోతున్నాయి. పార్టీ నేతలందరూ కకావికలం అవుతుండంతో పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఓ పక్క నేతలు పార్టి మారుతుండడం, మరో పక్క ఉన్న నేతలకు ప్రజల్లో విశ్వసనీయత లేకపోవడంతో ఉనికి కోల్పోయే పరిస్థితులు తలెత్తాయి. దీంతో గుంటూరు జిల్లాలోనే మకాం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LhfXlx

0 comments:

Post a Comment