Friday, July 12, 2019

ఇంటికన్న జైలే మేలు...! స్నేహితులను మిస్సవుతున్నానంటూ దొంగతనాలు...!

నేరాలు చేసిన ఖైదీలకు జైలు జీవితం గడపడం చాల కష్టంగానే ఉంటుంది. క్షణికావేశంలో నేరం చేసి జైలుకు వెళ్లిన ఖైదీలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతామా, కుటుంభ సభ్యులతో ఎప్పుడు గడుపుదామా అనే ఆలోచనలో ఉంటారు.జైల్లో ఉన్నన్ని రోజులు మానసికంగా కృంగిపోతూ అనారోగ్యం అయ్యోవారు కూడ ఉంటారు. ఈనేపథ్యంలోనే జైళ్లో గడిపిన నరకయాతనను తల్చుకుంటూ తిరిగి నేరాలు చేసేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LhCz5c

0 comments:

Post a Comment