Friday, July 12, 2019

గురుకులాల్లో కొలువుల జాతర : 18 వందల పోస్టుల నియామకానికి సర్కార్ ఓకే

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఇవే కీలక నినాదాలు. స్వ రాష్ట్రం సిద్ధించాక కీలక రంగాలకు నిధులు కేటాయిస్తున్నారు. ప్రాజెక్టుల పూర్తితో రాష్ట్రంలోని భూముల్లో బంగారం పండనుంది. ఇటు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అకాడమిక్ ఈయర్ క్యాలెండర్ ఏర్పాటుచేసి మరీ నియామకాలు చేపడుతుంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JEfUNp

0 comments:

Post a Comment