Friday, July 12, 2019

అహ్మదాబాదు కోర్టుకు రాహుల్ గాంధీ...ఈ సారి ఎందుకొచ్చారో తెలుసా..?

అహ్మదాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అహ్మదాబాదులోని మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు. అహ్మదాబాదులోని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలు జరిగాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై పరువునష్ట దావా కేసును ఆ బ్యాంకు యాజమాన్యంతో పాటు ఛైర్మెన్ అజయ్ పటేల్ వేశారు. అదే విషయాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. "నేను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LhwsOA

0 comments:

Post a Comment