సిమ్లా : సెల్ఫీ పిచ్చితో ఎన్ని ఘటనలు జరుగుతున్న యువత వైఖరిలో మార్పు రావడం లేదు. కొన్ని ఘటనల్లో చనిపోతున్నా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్ఫీల కోసం ఆరాట పడొద్దని .. పిచ్చి స్టంట్లు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదు. తాజాగా బియాస్ నది ఒడ్డున సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు యువకుడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YVPYDh
ప్రాణాలమీదికి తెచ్చిన సెల్ఫీ పీక్.. బియాస్ నదిలో పడ్డ యువకుడు..
Related Posts:
పోతిరెడ్డిపాడును జగన్ కు అప్పగించిన కేసీఆర్ .. దక్షిణ తెలంగాణా ఎడారి : వీహెచ్ ఫైర్ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం రెండు రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలకు ప్రభుతాలను విమర్శించే ఆయుధంగా మారింది . ఏపీ ప్రభుత్వం జారీ చేసిన… Read More
కామారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసిన కొడుకు..కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నతండ్రినే కిరాతకంగా హత్య చేశాడో తనయుడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన తీ… Read More
Coronavirus: ఒక్క రాష్ట్రంలో 1, 000 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, డ్యూటీ చెయ్యంటే ?ముంబై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు పగలు, రాత్రి అని తేడా లేకుండా ప… Read More
Impressive: మోడీ భారీ ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, ఇంకా ఏమందంటే..?న్యూయార్క్/న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. లాక్డౌన్ కారణంగా… Read More
ఏపీలో పది పరీక్షలు, జూలై 10 నుంచి ఆరురోజులు, 11 పేపర్లు ఆరింటికీ కుదింపు, వంద మార్కులు..ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆరురోజులు పరీక్షలు నిర్వహిస్తామని పేర… Read More
0 comments:
Post a Comment