Wednesday, July 17, 2019

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో నాటు తుపాకుల‌తో కాల్పులు: 9 మంది మృతి

వార‌ణాశి: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భూ వివాదం కార‌ణంగా చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ తొమ్మిదిమంది గ్రామ‌స్తుల ప్రాణాల‌ను హ‌రించి వేసింది. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌రో 25 మంది గాయ‌ప‌డ్డారు. వారంతా వార‌ణాశిలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. గాయ‌ప‌డ్డ వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ సోన్‌భ‌ద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gb1Wlh

Related Posts:

0 comments:

Post a Comment