Thursday, May 14, 2020

కామారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసిన కొడుకు..

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నతండ్రినే కిరాతకంగా హత్య చేశాడో తనయుడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన తీరు చూసి షాక్ తిన్నారు. సంఘటనా స్థలమంతా రక్తసిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్లతే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన తాటి ఎల్లయ్య(58) గురువారం(మే 14)న భార్యతో గొడవపడ్డాడు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35YK3BM

Related Posts:

0 comments:

Post a Comment