న్యూయార్క్/న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. లాక్‌డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రశంసించింది. భారీ ఆర్థిక విపణులు, ఉద్దీపనలు అమలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని అభిప్రాయపడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lqg4JE
Thursday, May 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment