Thursday, July 4, 2019

పారిశ్రామికవేత్త మై హోమ్ రామేశ్వర్‌రావు కార్యాలయం నివాసంలో ఐటీ దాడులు..?

ప్రముఖ పారిశ్రామికవేత్త మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావుపై ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలోని పారిశ్రామికవేత్తల్లో ప్రథమ స్థానంలో రామేశ్వర్ రావు ఉన్నారు. పలు రాజకీయ పార్టీలతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ మధ్యే రామేశ్వర్‌రావు మీడియా రంగంలోకి కూడా ప్రవేశించారు. పలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XpdWVO

Related Posts:

0 comments:

Post a Comment