Thursday, July 4, 2019

ప్రజలకు దూరంగానే రాహుల్.. దగ్గరగా ఎప్పుడూ లేరన్న జేజమ్మ..!!

హైదరాబాద్ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ నేత డీకే అరుణ. ఆయనకు ప్రజలు, వారి సమస్యలంటే పట్టదని మండిపడ్డారు. ఆయన ఏనాడు సమస్యల పరిష్కారం కోసం పోరాడలేదని విమర్శించారు. సరికాదు ..బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శల జడివాన కురిపిస్తోన్న నేపథ్యంలో డీకే అరుణ స్పందించారు. రాహుల్ కామెంట్లు ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ja91Ey

Related Posts:

0 comments:

Post a Comment