Friday, July 26, 2019

వరద పొంగులో టిక్‌టాక్.. ప్రాణం పోయిందిగా భాయ్‌సాబ్..!

పాట్నా : టిక్‌టాక్ వీడియోల సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. అయినదానికి కానిదానికి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ జీవితాలతో చెలగాటమాడుతున్నారు కొందరు. లేని పోని ఫీట్లు చేస్తూ రిస్క్ తీసుకుంటున్నారు మరికొందరు. ఇటీవల ఈ టిక్కుటాక్కుల గోలతో ఉద్యోగాలు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. టిక్‌టాక్ వీడియోలు ఎంత పేరు తెస్తున్నాయో, ఎన్ని లైకులు ఇస్తున్నాయో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30X4Hyu

Related Posts:

0 comments:

Post a Comment