Sunday, January 13, 2019

భార్యకు వచ్చిన వాట్స‌ప్ మెసేజ్‌ చూసి బిత్త‌ర‌పోయిన భ‌ర్త‌..! మనస్తాపంతో ఆత్మహత్య..!

హైద‌రాబాద్ : అనుమానం పెనుభూతం అంటారు. ఎదుటి వాడిమీద అనుమానం అనేదే రాకూడ‌దు. అనుమానం అనే విత్త‌నం నాటుకుంటే క్ష‌ణాల్లో అది మ‌హావ్రుక్షంగా మారిపోతుంది. ఇదే అనుమానం స్నేహితులు, బందువుల విష‌యంలో అనుమానం త‌లెత్తితే నివ్రుత్తి అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. కాని సొంత భార్య విష‌యంలో అనుమానం మొద‌లైతే దాని ప‌ర్యావ‌సానాలు మాత్రం చాలా దురుణంగా ఉంటాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJZUiT

0 comments:

Post a Comment