ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో ఎస్పీ బీఎస్పీ ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదో బీఎస్పీ అధినేత్రి వివరణ ఇచ్చింది. అంతేకాదు కాంగ్రెస్‌కు రెండు స్థానాలను వదలడంపై కూడా బెహెన్‌జీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే తమకు ఒరిగేదీ ఏమీ లేదని మాయావతి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయడం ఇంకా తమకే నష్టం చేకూరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H9iw7Z
Sunday, January 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment