Friday, July 26, 2019

ఒక్క సీటు గెలిచినా బీజేపీ కాలర్ ఎగరేస్తోంది.. మున్సిపోల్స్‌‌లో సమిష్టిగా పనిచేయాలన్న కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ క్రమంగా పుంజుకుంటుంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలతో అది రుజువైంది. దీంతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలపై అలర్టైంది. ముఖ్యంగా బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తోంది. తమ పార్టీ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLPNrk

0 comments:

Post a Comment