Wednesday, July 17, 2019

ఆ విషయంలో జగన్ కి ధన్యవాదాలు..! మరో సారి ట్వీటేసుకున్న లోకేష్..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో మాటల యుద్దం, అసెంబ్లీ బయట ట్విట్టర్ యుద్దం కొనసాగుతూనే ఉంది. ఏపిలో మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ ఈ యుద్దం ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష పార్టీపై అదికార పార్టీ ట్విట్టర్ వార్ ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JL2Ju7

Related Posts:

0 comments:

Post a Comment