Tuesday, March 31, 2020

Lady SI రచ్చ రచ్చ: నేను చెప్పినట్లు చెయ్యాలి, పెట్రోల్ బంక్ కాల్చి బూడిద చేస్తా, దెబ్బకు !

బెంగళూరు/ మైసూరు: జీపులో డీజిల్ పట్టకపోవడంతో లేడీ ఎస్ఐ రెచ్చిపోయింది. నాతోనే పెట్టుకుంటారా ? మీరు ఇక్కడ ఎలా పెట్రోల్ బంక్ లో వ్యాపారం చేస్తారో నేను చూస్తాను, మీ పెట్రోల్ బంక్ కు నిప్పంటించి కాల్చి బూడిద చేస్తానని లేడీ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే పెట్రోల్ బంక్ సీజ్ చేసి తాళం వేసి తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGZAbc

0 comments:

Post a Comment