Saturday, August 1, 2020

ఎక్కడో ఎర్నాకుళంలో ఉండి... ఈశాన్య భారతం కోసం... విద్యార్థులపై మోదీ ప్రశంసలు...

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం(అగస్టు 1) సాయంత్రం 4.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020' గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో హ్యాకథాన్‌ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదే అన్నారు. అయినప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి హ్యాకథాన్‌ని నిర్వహించడం అద్భుతమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xjd6wJ

0 comments:

Post a Comment