Saturday, August 1, 2020

రెఫరెండం పెట్టు... బక్రీద్ కథతో జగన్‌కు రఘురామ చురకలు... ఆ ఒక్కడే ప్రభావితం చేస్తున్నాడంటూ...

మూడు రాజధానులపై ప్రజా రెఫరెండం నిర్వహించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో దాని ఇతివృత్తాన్ని మూడు రాజధానుల ఏర్పాటుకు ముడిపెట్టి జగన్‌పై విమర్శలు గుప్పించారు. త్యాగ నిరతిని పరీక్షించేందుకు అల్లా ఇబ్రహీం కలలో కనబడి కొడుకును బలి ఇవ్వమని కోరాడని గుర్తుచేశారు. కానీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k1onLV

Related Posts:

0 comments:

Post a Comment