Tuesday, July 2, 2019

వైసీపి ప్రభుత్వం పై టీడిపి రివర్స్ ఎటాక్..! ఫ్యాన్ స్విచ్ తెలంగాణలో ఉందని ప్రచారం..!!

అమరావతి/హైదరాబాద్ : అన్ని వైపులా ముప్పేట దాడి మొదలైంది. ఒక పక్క నేతలు చెల్లాచెదురైపోతున్నారు. మరోపక్క కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్నారు. సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుక్కుంటా అనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆ పనిలో బిజీగా వున్నారు. మిన్ను విరిగి మీద పడినా కూల్ గా తన రాజకీయాన్ని నడిపించాలని ఆయన చూస్తున్నారు. రాజకీయ పార్టీలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JjzXR5

Related Posts:

0 comments:

Post a Comment