అమెరికా: రక్షణ రంగంలో భారత్ అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. అమెరికా నాటో మిత్రదేశాల సరసన భారత్‌ను చేరుస్తూ ఆ దేశ సెనేట్ చట్టం చేసింది. ఇప్పటి వరకు అమెరికా నాటో మిత్రదేశాలు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి. తాజాగా సెనేట్ చట్టం చేయడంతో ఇకపై భారత్ కూడా అమెరికా మిత్రదేశంగా ఉండనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RXOhTr
Tuesday, July 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment