Friday, June 7, 2019

గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు: ఆంధ్రాలోకి నో ఎంట్రీ!

న్యూఢిల్లీ: బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ గనుల కేసులో షరతులతో కూడిన జామీను మీద బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బళ్లారి జిల్లాలో అడుగుపెట్టకూడదు. తన మామ అనారోగ్యంతో భాదపడుతున్నారని, చూడటానికి అవకాశం ఇవ్వాలని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XvuQmR

0 comments:

Post a Comment