Tuesday, July 16, 2019

మున్సిపల్ అధికారుల దూకుడు.. భారీ భవంతులు నేలమట్టం..! (వీడియో)

ఇండోర్ : మధ్యప్రదేశ్‌ మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్నారు. అనుమతులు లేని భవనాలపై కన్నెర్రజేస్తున్నారు. ఆ క్రమంలో కాస్ట్లీ బిల్డింగులు కూలగొడుతుండటం చర్చానీయాంశమైంది. అక్రమ భవనాలు ఎవరివైనా సరే ముందు వెనుకా చూడకుండా కూల్చివేస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం ఉదయం ఇండోర్ కామధేను నగర్‌లోని ఓ భారీ భవంతిని నేలమట్టం చేయడం సోషల్ మీడియాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jLX0Lz

Related Posts:

0 comments:

Post a Comment