Monday, January 18, 2021

తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. జాతీయ అంశాల ప్రభావం పెద్దగా లేకుండా, పూర్తిగా ప్రాంతీయ.. అది కూడా ద్రవిడ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చే అంశాల చుట్టూ అక్కడి రాజకీయాలు తిరుగుతుంటాయి. అలాంటిది.. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే.. కేంద్రంలోని బీజేపీకి ఆల్మోస్ట్ సాగిలపడిపోవడాన్ని తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇంకొద్ది నెలల్లో జరుగనున్న అసెంబ్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bRDYMj

0 comments:

Post a Comment