Friday, July 12, 2019

రవి ప్రకాష్ కు ముందస్తు బెయిల్‌ మంజూరు..! కొడుకు చదువుకోసం అమెరికా వెళ్తానన్న శివాజీ..!!

హైదరాబాద్‌: సస్పెన్స్ థ్రిల్లర్ ఉదంతాన్ని తలపించిన రవిప్రకాష్ ఎపిసోడ్ కాస్త సుఖాంతం అయ్యింది. టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు కోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని రవిప్రకాష్‌ను హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32kPgln

Related Posts:

0 comments:

Post a Comment