Friday, July 12, 2019

మందు, సిగరెట్ జాబితాలో చేరిన మొబైల్... దేశంలో మొదటి డీ ఎడిక్షన్ సెంటర్ ప్రారంభం..

అమృత్‌సర్‌ : పది మంది కూర్చొని ఉంటారు అయినా అక్కడ నిశ్శబ్దం. సంబరాలు జరుగుతుంటాయి. కానీ సందడి మాత్రం కనిపించదు. ఇల్లు పీకి పందిరేయాల్సి పిల్లలు కామ్‌గా కూర్చొని ఫుల్ కాన్సస్ట్రేషన్‌తో గేమ్స్ ఆడేస్తుంటారు. దీనంతటకీ కారణం స్మార్ట్‌ఫోన్. ప్రపంచంలో మెజార్టీ ప్రజలు స్మార్ట్‌ఫోనే లోకంగా బతుకుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేదు.. పసివాళ్ల నుంచి పండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JBl8tg

0 comments:

Post a Comment