Tuesday, May 7, 2019

చంద్ర‌బాబు స‌హా 21 ప్ర‌తిప‌క్షాల‌కు సుప్రీంకోర్టు హైఓల్టేజ్ షాక్: నిమిషాల్లో కొట్టేసిన‌ బెంచ్

న్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు తెలుగుదేశం స‌హా దేశంలోని 21 ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు హైఓల్టేజ్ షాక్ ఇచ్చింది. చంద్ర‌బాబు స‌హా ప‌లువురు నాయ‌కులు సంత‌కాలు చేసి, దాఖ‌లు చేసిన రివ్యూ పిటీష‌న్‌ను తిర‌స్క‌రించింది. రివ్యూ పిటీషన్‌పై విచార‌ణ చేప‌ట్టిన కొన్ని నిమిషాల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం దీన్ని తిర‌స్క‌రించింది. రివ్యూ పిటీష‌న్‌ను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VQwDFs

Related Posts:

0 comments:

Post a Comment