Friday, July 12, 2019

ఆ ఒక్క కారణంతోనే బీజేపిలో చేరాను..! కమలం పార్టీలో చేరికపై వివరణ ఇచ్చిన మాజీ సీఎం నాదెండ్ల..!!

అమరావతి/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడంపై రాజకీయ నేతలు పలు రకాలుగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలకు స్పందించిన ఆయన తాను ఎందుకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు..? ఈ వయసులో కాషాయ కండువా ఎందుకు కప్పుకోవాల్సి వచ్చిందనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JEYnVq

Related Posts:

0 comments:

Post a Comment