Tuesday, October 27, 2020

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాల విడుదల- రిజల్ట్‌ తెలుసుకోండిలా...

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలి పోయిన ఖాళీలు, అలాగే ఉద్యోగాలు మానేసిన వారి స్ధానంలో ఖాళీ అయిన ఉద్యోగాల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e6RYkv

0 comments:

Post a Comment