Sunday, July 21, 2019

హృదయంలో బాధ నింపిన షీలా మ‌ృతి.. భావోద్వేగంతో సోనియా లేఖ

న్యూఢిల్లీ : షీలా దీక్షిత్ మృతితో యూపీఏ చైర్ పర్సన్ భావోద్వేగానికి గురయ్యారు. తన వెన్నంటే ఉన్న షీలా లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. తనతో సన్నిహితంగా మెలిగిన కొందరు నేతల్లో షీలా ఒకరిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా షీలా కుమారుడు, కూతురుకు సోనియా భావోద్వేగంతో లేఖ రాశారు. సోనియా లేఖ ..షీలా దీక్షిత్ మృతి నా హృదయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XVnY6h

Related Posts:

0 comments:

Post a Comment