Sunday, July 21, 2019

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బామ్మగారు.. ఆ పాటలేంది.. ఆ ఆటలేంది..!

హైదరాబాద్ : టిక్కుటాక్కు వీడియోల హడావిడి అంతా ఇంతా కాదు. కాన్సెప్ట్ ఏదైనా ధనాధన్ ఏక్ వీడియో నికాల్కే అప్‌లోడ్ ఖర్నా.. ఇది నేటి యువత ట్రెండ్. మంచి మేసేజేస్ ఇచ్చేవారు కొందరుంటే.. పనికిరాని చెత్త వీడియోలు తీసి పరేషాన్ చేసేవారు మరికొందరు. ఇక వీరికి భిన్నంగా ఇంకొందరు ఉంటారు. వారి పని ఇతరులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JYgwhb

Related Posts:

0 comments:

Post a Comment