Wednesday, July 3, 2019

టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌పై వేటు.. సంతానమే కారణమా?

హైదరాబాద్‌ : కార్పొరేటర్‌గా చలామణీ కావడానికి నిజాన్ని దాచిపెట్టారనే ఆరోపణలతో కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై వేటు పడింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారనే కారణంతో ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు ముగ్గురు సంతానమున్నా.. ఎన్నికల అఫిడవిట్‌లో ఇద్దరిని మాత్రమే చూపించారనే సాకుతో బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30bMmNL

Related Posts:

0 comments:

Post a Comment