కేసీఆర్, హరీశ్ రావు పేరు ఎత్తితే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాంటి నేత మాట తీరు మారింది. అవును కరోనాకు సంబంధించి జనతా కర్ఫ్యూ సందర్భంగా కేసీఆర్ను జగ్గారెడ్డి కొనియాడారు. ప్రధాని మోడీని కూడా ప్రశంసలతో ముంచెత్తారు. జనతా కర్ఫ్యూ భేష్ అని.. కానీ దానిని మరిన్ని రోజులకు పెంచాలని కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dlucR8
Janata Curfew: కేసీఆర్పై జగ్గారెడ్డి ప్రశంసలు.. ప్రధాని మోడీపై కూడా... ఎందుకంటే..
Related Posts:
ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికం, కృష్టాలో స్వల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల… Read More
మీ అమ్మా, నానమ్మను చంపేశా: కొడుకు, కూతుళ్లకు అమెరికాలోని భారత క్రీడాకారుడి ఫోన్, అరెస్ట్వాషింగ్టన్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ మాజీ క్రీడాకారుడు తన తల్లిని, బార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత తనను తా… Read More
డ్రగ్స్ లింకులు.. రంగంలోకి నార్కోటిక్స్.. ఎనీ టైమ్ బ్లడ్ టెస్టుకు రెడీ అన్న రియా..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో 'డ్రగ్స్' లింకులను తేల్చేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇప్పటికే సీబీఐ,ఈడీ విచార… Read More
JEE, NEETపై కేంద్రం కుండబద్దలు - ఇప్పటికే 85 శాతం డౌన్లోడ్స్ - విద్యార్థుల ఒత్తిడివల్లే:పోఖ్రియాల్వివాదాస్పదంగా మారిన నీట్(NEET),జేఈఈ(JEE) పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షలను వాయిదా వేయబోమని కుం… Read More
గుడ్న్యూస్: ఎస్పీ బాలు నోట మళ్లీ పాట - రికవరీలో మొదటి అడుగు - ఎస్పీ చరణ్ తాజా వీడియోలక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలిస్తున్నాయనడానికి సంకేతంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ పాట పాడేందుకు ప్రయత్నించారన్న శుభవార్తను ఆయన … Read More
0 comments:
Post a Comment