Friday, July 5, 2019

బడ్జెట్ ఏపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు : చంద్రబాబు నాయుడు

కేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్‌లో విభజన హామీలకు తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు. బడ్జెట్ ఏపి ప్రజలను నిరాశకు గురి చేసిందని మండిపడ్డారు. మరోవైపు బడ్జెట్‌లో పేదల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. వ్యవసాయంతో పాటు ఆటోమొబైల్ రంగాలకు ప్రాధాన్యత తగ్గించారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా అంశంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NCUghG

Related Posts:

0 comments:

Post a Comment