Tuesday, November 24, 2020

లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?

గమనిక: లవ్ జిహాద్ అనే పదానికి ప్రస్తుతమున్న చట్టాల్లో ఎలాంటి నిర్వచనమూ లేదు. ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదైనట్లు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థా వెల్లడించలేదు. వార్త మొదట్లోనే గమనిక అంటూ ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ఒక కారణముంది. లోక్‌సభలో ఫిబ్రవరి 4న ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m4lVoC

Related Posts:

0 comments:

Post a Comment