Tuesday, November 24, 2020

GHMC elections 2020: సాధినేని యామిని ఎంట్రీ: భాగ్యనగరం నుంచి వారిని ఏరిపారేస్తాం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. స్టార్ క్యాంపెయినర్లను దింపుతోంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఎంట్రీతో ప్రారంభమైన స్టార్ క్యాంపెయినర్ల రాక.. మరింత ఊపందుకోనుంది. కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు రానున్నారు. ఏపీకి చెందిన వారు లక్షలాది మంది హైదరాబాద్‌లో స్థిరపడిన నేపథ్యంలో.. అక్కడి నుంచీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ar0W4

0 comments:

Post a Comment