Tuesday, November 24, 2020

Axis Bank Jobs:2463 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే అప్లయ్ చేసుకోండి..!

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2463 వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020. సంస్థ పేరు: యాక్సిస్ బ్యాంకుపోస్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V0MKhG

Related Posts:

0 comments:

Post a Comment