Friday, July 26, 2019

పోలీసులకు ఏందీ దుస్థితి.. హైదరాబాద్ టు ఖమ్మం.. లీడర్ తిట్ల దండకం..! (వీడియో)

హైదరాబాద్ : ప్రజా రక్షణలో పోలీసులదే కీలక పాత్ర. సమాజంలో జరిగే చెడును నియంత్రించి నేరాల నిర్మూలనకు అడ్డుకట్ట వేసే బాధ్యత కూడా వారిదే. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ డ్యూటీ సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఫ్రెండ్లీ పోలీసంటూ తీసుకొచ్చిన సంస్కరణలు వారి పాలిట శాపంగా మారుతున్నాయా అన్నట్లు తయారైంది సిట్యువేషన్. కొన్నిచోట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LIGMiD

Related Posts:

0 comments:

Post a Comment