Monday, December 7, 2020

Gold Smuggling: పొలిటికల్ లీడర్ కొంప ముంచేసిన స్వప్న అండ్ టీమ్, విదేశాల్లో ఏం చేశారంటే ?, డాలర్స్ !

కొచ్చి/ కేరళ/ దుబాయ్: కేరళ గోల్డ్ స్మగ్లింగ్, డాలర్స్ స్కామ్ కేసుల వ్యవహారం ఆ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి మెడకు చుట్టుకునే అవకాశం ఉందని వెలుగు చూసింది. యూఏఇ నుంచి సరఫరా అవుతున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న మేడమ్ అలియాస్ స్వప్న సురేష్, ఇదే కేసులో అరెస్టు అయిన సరిత్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gmirf0

0 comments:

Post a Comment