Monday, December 7, 2020

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్... ఈ నెల 27 నుంచి రైతు బంధు డబ్బులు...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు తీపి కబురు చెప్పారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు బంధు సహాయాన్ని డిసెంబర్ 27 నుంచి వచ్చే జనవరి 7వ తేదీ వరకు రైతులకు అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ouqZ6s

Related Posts:

0 comments:

Post a Comment