Tuesday, November 17, 2020

జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పై జనసేన నజర్ ... పొత్తులతోనైనా.. సింగిల్ గా అయినా జనసైన్యం రెడీ !!

జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఈసారి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఇప్పటికే పేర్కొన్నారు. ఈరోజు జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు గా పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pCfhIw

Related Posts:

0 comments:

Post a Comment