Tuesday, July 2, 2019

అగ్గితో ఆటలొద్దు.. మసైపోతారు..! ఇరాన్ పై నిప్పులు చెరిగిన ట్రంప్..!!

వాషింగ్టన్‌/హైదరాబాద్ : ఇరాన్ పై అమెరికా అద్యక్షుడు డోనాన్డ్ ట్రంప్ మరో సారి నిప్పులు చెరిగారు. అణ్వస్త్ర నిల్వలపై ఘాటుగా హెచ్చరికలు జారీ చేసారు. పలు దేశాలతో 2015లో చేసుకున్న అణు ఒప్పందంలోని అంశాలను ఇరాన్‌ తొలిసారి అతిక్రమిస్తూ యురేనియం నిల్వలను పెంచుకుంది. ఈ విషయంపై తాజాగా ప్రకటన చేసింది. దీన్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZZ54bo

Related Posts:

0 comments:

Post a Comment