Friday, October 16, 2020

రాష్ట్రాలకు బేషరతుగా రూ.2.16 లక్షల కోట్లు - జీఎస్టీ పరిహారం ప్రతిష్టంభనకు తెర: నిర్మలా సీతారామన్

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) పరిహారం కింద రాష్ట్రాలకు ఆదాయ లోటును పూడ్చటం తమ వల్ల కాదంటూ దాదాపు చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు ఒత్తిడి పెంచడంతో ఎట్టకేలకు దిగొచ్చింది. జీఎస్టీ పరిహార ప్రతిష్టంభనను పరిష్కరించే దిశగా రాష్ట్రాల తరఫున కేంద్రమే అప్పు చేస్తుందని గురువారం ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం అన్ని రాష్ట్రాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVkNTA

Related Posts:

0 comments:

Post a Comment