Thursday, October 15, 2020

జగన్‌కు కేంద్రం షాక్‌- దిశ బిల్లు వెనక్కి- కథ మళ్లీ మొదటికి....

తెలంగాణలో గతేడాది దిశ హత్యాచార ఘటన తర్వాత దేశంలో తొలిసారిగా దీనిపై కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఏపీ దిశ బిల్లు 2019ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. మహిళలపై తీవ్రమైన దాడుల ఘటనల్లో సరైన సాక్ష్యాలుంటే 21 రోజుల్లోనే నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం దీన్ని రూపొందించింది. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H4uTCT

Related Posts:

0 comments:

Post a Comment