Thursday, October 15, 2020

బైడెన్‌ అధికార దుర్వినియోగం,చైనాతో లింకులు..? దుమారం రేపుతున్న కథనాలు.. ట్రంప్‌కు ట్విట్టర్‌ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్ షాకిచ్చింది. అధ్యక్ష ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న 'ట్రంప్ రీ-ఎలక్షన్ క్యాంపెయిన్' ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేసింది. ట్రంప్ తన ప్రత్యర్థి జో బైడెన్‌ని టార్గెట్ చేసే క్రమంలో... బైడెన్ కుమారుడి వీడియో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్‌... ట్రంప్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/342ryNF

0 comments:

Post a Comment