Friday, October 16, 2020

\"ఏ నొప్పికైనా సరే ఔషధం పనిచేయడమే\" : నవీన్‌ పట్నాయక్ పీఎస్ వీకే పాండియన్

భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ రోజు తన 74వ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. నవీన్ పట్నాయక్‌ను ప్రజలు దీవిస్తున్నారంటే ఆయన పాలన అంత భేషుగ్గా ఉందని చెప్పక తప్పదు. దాదాపుగా 20 ఏళ్లుగా ఒడిషా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ దేశంలోనే అత్యంత ఎక్కువ కాలంగా పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు నవీన్ పట్నాయక్.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31bSwR5

0 comments:

Post a Comment