Saturday, September 12, 2020

కంగనా రనౌత్ కు వై-ప్లస్ సెక్యూరిటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ అందించడంపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన పైన కంగనా విరుచుకు పడటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కారణమని, అందుకే ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fh9Nk9

0 comments:

Post a Comment