Saturday, September 12, 2020

ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ సర్కార్ మరో కీలక అడుగు ..2050 కోట్ల నిధులు

ఏపీలో వైద్య కళాశాలల సంఖ్యను పెంచి , కొత్త కళాశాలలను ఏర్పాటు చేసి, వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో భాగంగా ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కళాశాల తో పాటుగా మరో 16 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది . ఏపీలో మెడికల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33p3S4d

0 comments:

Post a Comment