గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,ఆర్జేడీ,ఆర్ఎల్ఎస్పీ,హెచ్ఏఏం తదితర ప్రాంతీయ పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి పొత్తులు రిపీట్ అవుతాయా కాదా అన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే జిల్లా స్థాయి వర్చువల్ ర్యాలీలతో ప్రచార పర్వానికి తెరలేపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DU04PO
Saturday, September 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment