Monday, July 1, 2019

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వరించిన మరో పదవి..లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా యువనేత

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా వైసీపీ లోక్‌సభా పక్షనేత మిథున్‌ రెడ్డిని నియమించారు స్పీకర్ ఓంబిర్లా. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయంఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభలో లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ సభను నడిపిస్తారు. ఇప్పటికే ఫ్లోర్ లీడర్‌గా ఉన్న మిథున్ రెడ్డికి మరో మంచి అవకాశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KPQEH6

Related Posts:

0 comments:

Post a Comment