Monday, July 1, 2019

ట్రంప్ చిలిపి చేష్టలు..! ఏకంగా జీ20 సదస్సులో పరాచకం..!!

ఒసాకా/హైదరాబాద్: ఎంత పెద్ద స్ధాయిలో ఉన్నా సమాయాన్ని బట్టి కొన్ని సార్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటాం. అది మనిషి సహజ గుణం. ఎదుటి వాళ్లను ఆటపట్టించడానికి కొంత హాస్యాస్పదంగా, కొంత పసితనంగా అప్పుడప్పుడూ వ్యవహరిస్తుంటాం కూడా. మన స్నేహితులు, సన్నిహితులు అలా చేయడం సర్వ సాదారణం. కాని అగ్ర దేశానికి అద్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కూడా తనలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J5CXSp

0 comments:

Post a Comment